కొలిక్కివస్తున్న ‘తుంగతుర్తి’ పంచాయితీ..నియోజకవర్గ ముఖ్యనేతలతో పీసీసీ పరిశీలకుడు జగ్గారెడ్డి భేటీ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు.. పీసీసీ నియమించిన పరిశీలకుడు జగ్గారెడ్డి శనివారం గాంధీ భవన్‌లో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.