కోల్బెల్ట్: గుడుంబా అమ్మకాలను అరికట్టాలి...ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఫైర్

తమ ఏరియాలో యథేచ్చగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను అరికట్టాలని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొరలబంగ్లా కాలనీవాసులు డిమాండ్​ చేశారు.