కల్వకుర్తి పట్టణంలోని చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ఈ నెల 8న పట్టణంలోని విద్యానగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పట్టుబడినట్లు సీఐ నాగార్జున తెలిపారు. పట్టణానికి చెందిన శ్రీనివాస శర్మ ఇంటిలో చొరబడి 60 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.