కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ జరగాలి...కేసీఆర్‌‌ను హరీశ్ రావు తీసుకొని రావాలి: మెట్టు సాయి

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరగాలని, దమ్ముంటే ఆ చర్చకు హరీశ్ రావు తన మామ, మాజీ సీఎం కేసీఆర్‌ను వెంటబెట్టుకొని రావాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సవాల్ విసిరారు.