కాళేశ్వరం నీళ్లు వాడకున్నా అత్యధిక దిగుబడి వచ్చింది.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

ములుగు, వెలుగు : 'గత పాలకులు అవినీతి సొమ్ము కోసం ఆశపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూలేశ్వరంగా మార్చారు, గతేడాది కాళేశ్వరం నీటిని వాడకున్నా అత్యధిక పంట దిగుబడి వచ్చింది' అని మంత్రి సీతక్క చెప్పారు.