కీవ్‌పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..11 మంది మృతి, 54 మందికి గాయాలు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి మిసైల్స్, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ భీకర దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది గాయపడ్డారు. కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో నివాస భవనాలు, హోటళ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.