క్వాలిఫయర్-2కు కరీంనగర్‌..‌‌‌‌‌ 75 పరుగుల తేడాతో రంగారెడ్డిపై ఘన విజయం

టీజీ20 లీగ్‎లో భాగంగా గురువారం జరిగిన ఎలిమినేటర్‌‌‌‌లో కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌‌‌‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.