కష్టాల్లో ఉన్న కేంద్రానికి బిగ్ రిలీఫ్.. రికార్డ్ స్థాయిలో రూ. 2లక్షల 87వేల కోట్లు డివిడెండ్ చెల్లించిన RBI
ఆర్థిక కష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చింది. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ. 2లక్షల 86వేల 588.46 కోట్ల రికార్డ్ మిగులు నిధులను