కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే.. పాలమూరులో ఆ పరిస్థితి చూసి ఏడ్చినా: కేసీఆర్
2023 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఆదివారం ( డిసెంబర్ 21 ) మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం