కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి.. పదవీ విరమణ చేసిన వెంటనే సీఎస్ రామకృష్ణారావుకు కీలక పదవి

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావును నియమించారు. అయితే రామకృష్ణారావు ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తుండగా.. ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన సీఎంకు సలహాదారుగా వ్యవహరించనున్నారు. అయితే గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా.. ఇలా పదవీ విరమణ చేసిన సీఎస్‌లను తన సలహాదారులుగా నియమించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సీఎం రేవంత్ రెడ్డి నడుస్తుండటం గమనార్హం.