కాసేపట్లో SRH vs RR మధ్య టఫ్ ఫైట్.. వైభవ్, ట్రావిస్ హెడ్ పైనే అందరి దృష్టి

SRH vs RR: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కాసేపట్లో జరగబోయే హై-వోల్టేజ్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌కి ముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి.