ఖతర్ రికార్డ్ బ్రేక్.. ఫిఫా చరిత్రలో తొలి పాయింట్

ఫిఫా ప్రపంచకప్‌ లో శనివారం అద్భుతమైన మ్యాచ్ నమోదైంది. బలమైన స్విట్జర్లాండ్‌ జట్టును పసికూన ఖతార్‌ దీటుగా ఎదుర్కొని మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది.