నగరంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వర్షం దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో వరద రోడ్లపై చేరింది. రాజేంద్రనగర్లో అత్యధికంగా 5.50 సెంటిమీటర్ల వాన పడింది. అలాగే, ఆర్సీపురంలో 2.63, లింగంపల్లిలో 1.98, గచ్చిబౌలిలో 1.13 సెంటిమీటర్ల వర్షం కురిసింది.