వర్షాల ఎఫెక్ట్.. ఉద్యోగులకు సెలవుల్లేవ్..అందరూ ఫీల్డ్ లో ఉండాల్సిందే: మంత్రి కోమటి రెడ్డి

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్రమత్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.