ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ కొలువులోకి!..అంగన్‌‌‌‌ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన అంగన్‌‌‌‌ వాడీ కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మళ్లీ తమ పాత ఉద్యోగాల్లో చేరేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లైన్ క్లియర్ చేసింది.