ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని దూరం.. భారత తరఫున హాజరయ్యేది వీళ్లే

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌లో ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయనకు 120 రోజుల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. యుద్ధం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఇరాన్ వాయిదా వేసింది. అమెరికాతో తాత్కాలిక ఒప్పందం కుదిరి.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం పంపింది.