ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ కార్మికులు

రవాణాశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ కాంక్రీట్ మిల్లర్ లేబర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు.