గంగాధర: సీఎంపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు

సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.