గుడ్ న్యూస్: సంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్లతో పల్సస్ ఐటీ పార్క్.. ఆరు వేల జాబ్స్ వచ్చే చాన్స్
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో నిర్మిస్తున్న పల్సస్ఐటీ పార్క్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్యాంపస్‌కు ఐటీ ఆధారిత సేవలు (ఐటీఈఎస్) ప్రత్యేక ఆర్థిక మండలి