గతంలో సమైక్యత వాది..ఇప్పుడేమో తెలంగాణ అమరులకు నివాళి..పవన్ ది స్థిరత్వంలేని మనస్తత్వం: సీపీఐ నేత రామకృష్ణ

గతంలో సమైక్యత వాదినంటూ, తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఇప్పుడేమో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేషనల్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు.