గోదావరిఖనిలో సింగరేణి సేవా భవన్ ప్రారంభం

సింగరేణి మహిళలకు ఉపయోగపడేలా గోదావరిఖని సీఎస్​పీ కాలనీ వద్ద నిర్మించిన సింగరేణి సేవా భవన్, సేల్స్ కౌంటర్ షాపులను సంస్థ సేవా అధ్యక్షురాలు, డైరెక్టర్ (ఆపరేషన్స్) సూర్యనారాయణ సతీమణ మాలతి శనివారం ప్రారంభించారు.