గాంధీ దవాఖానలో హైరిస్క్ సర్జరీ సక్సెస్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో వైద్యులు హైరిస్క్ సర్జరీ చేసి రోగి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు(56) 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ