గోమూత్రం తాగించి చేతబడి చేశారు.. శివసేన మాజీ ఎంపీ వినాయక్ రౌత్‌పై ఆయన కోడలు ఫిర్యాదు

శివసేన (యూబీటీ) మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు గిరిజా రౌత్ తన భర్త, అత్తామామలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా గోమూత్రం తాగించారని, ఫేక్ బాబాల వద్దకు తీసుకెళ్లారని, చేతబడి కోసం తన తలవెంట్రుకలను పీకేశారని ఆమె ఆరోపించారు.