గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్, ఐదుగురు కూలీల పరిస్థితి విషమం!

నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ ఒకరి నిర్లక్ష్యానికి..ఐదుగురు ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..మనోహరబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది...కాగా, అది ప్రమాదవశాత్తూ సిలిండర్ లీక్ అయ్యి ప్రమాదం జరిగింది అని అందరూ అనుకున్నారు..కానీ స్థానిక నివాసంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది అని పోలీసుల విచారణలో బయట పడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...