Pawan Kalyan: ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.. సర్జరీపై అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్స్ అయ్యారు. ఇటీవల భుజం సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు.