గురుకులాల మెనూలో రాజీ పడం : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ గురుకులాల్లో స్టూడెంట్స్ కు అందిస్తున్న మెనూలో రాజీ పడమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.