గ్రేటర్‌లో మూడు కార్పొరేషన్లు పక్కా.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి

గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సభలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.