గ్రేటర్లో రోడ్డెక్కిన అడ్వొకేట్స్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ నగర వ్యాప్తంగా అడ్వొకేట్స్ రోడ్డెక్కారు. నాంపల్లి, కూకట్​పల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్​, మేడిపల్లి తదితర కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు.