గ్రౌండ్‌లోనే కొట్టుకున్న భారత్-శ్రీలంక ప్లేయర్స్.. కారణం వైభవేనా?

Vaibhav Suryavanshi Clashes With Sri Lanka A Players: దంబుల్లా వేదికగా శ్రీలంక A జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ A టీమ్ సూపర్ ఓవర్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.