గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్

ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. అమరావతి మీదుగా చెన్నై వరకు ఈ మహా ప్రణాళికను అమలు చేయనున్నారు.