గ్రీన్‌ వైజాగ్‌, హెల్తీ వైజాగ్‌

విశాఖను పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణం, రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.