గెలుపు కోసం హుండీలో బ్యాలెట్ వేసి మొక్కు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జునస్వామి ఆలయ హుండీని శనివారం లెక్కించగా ఆసక్తికర విషయం వెలుగుచూసింది. హుండీలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నమూనా బ్యాలెట్ పేపర్ బయటపడింది.