గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న జిల్లా బాధితుల సహాయార్థం పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వ్యక్తుల క్షేమ సమాచారాన్ని జిల్లాలోని వారి కుటుంబీకులు తమ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.