ఘనంగా మాతృభాషా పరిరక్షణ సమితి వార్షికోత్సవం

తెలుగుభాష గొప్పతనాన్ని, సంస్కృతీ పరిమళాన్ని, సాహిత్య సంపదను నేటితరానికి అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైన మాతృభాషా పరిరక్షణ సమితి 20వ వార్షికోత్సవాన్ని పట్టణంలోని శ్రీశైల పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.