చనాక-కోరట బ్యారేజీకి మాజీ మంత్రి సీఆర్ఆర్ పేరు

ఆదిలాబాద్​ జిల్లాలోని చనాక–కోరట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్) పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్​ జాదవ్​తెలిపారు.