చేనేత కార్మికులను ఆదుకుంటాం : మంత్రి కొండా సురేఖ

చేనేత రంగాన్ని, కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని 3 లక్షల బెడ్‌‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.