చేనేత కార్మికుల పొట్టకొట్టేందుకు ప్రయత్నం! : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, వారి పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.