చిన్నారులను ఆకట్టుకునే సూపర్ హీరో బాబు

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘సూపర్ హీరో’. తెలుగులో ‘సూపర్ హీరో బాబు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.