చైనాలో అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. శకలాలు కిందపడుతున్న వీడియో వైరల్

చైనాలో విమాన ప్రమాదం జరిగింది. చైనా రాజధాని బీజింగ్ లో అత్యంత ఎత్తయిన 109 అంతస్తుల టవర్ ను ఓ ప్రైవేట్ విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చైనాలోనే మూడో అతిపెద్ద భవనం అయిన సిటిక్ టవర్ లోని ఓ అంతస్తులోసన్‌వార్డ్ SA 60L అరోరా లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ దూసుకుపోయింది.