చైనాలో ఘోర ప్రమాాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 90 మంది దుర్మరణం

చైనాలో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో ఉన్న ఓ భూగర్భ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో లోపల పనిలో నిమగ్నమైన కార్మికులు 90 మంది చనిపోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడగా.. రెస్క్యూ బృందాలు వారిని సేఫ్​గా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించ