చైనాలో దారుణం.. గ్లూ గన్‌తో చిన్నారి పెదవిని కాల్చిన టీచర్..

చైనాలో ఓ టీచర్ విచక్షణ మరిచి ప్రవర్తించింది. తరగతి గదిలో మాట్లాడుతోందనే కోపంతో 4 ఏళ్ల చిన్నారికి భయంకరమైన శిక్ష విధించింది. వేడి గ్లూ గన్‌ను రెండుసార్లు పెదవికి తాకించి కాల్చింది.