చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం?

ఒక అణు జలాంతర్గామి ఇంధనం నింపుకోవాల్సి అవసరం లేకుండా దశాబ్దాలపాటు సముద్ర గర్భంలోనే ప్రయాణించగలదు. కానీ అందులో ఉన్న సిబ్బందికి ఆహారం కోసం 90 నుంచి 120 రోజులకు ఒకసారి అది నీటి ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. దీంతో ఇవి విశాలమైన సముద్ర జలాల్లో నిరంతరాయంగా ప్రయాణించగలవు. కాబట్టి సబ్‌మెరన్ల నుంచి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించి.. భూమి మీదున్న ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు చైనా సరిగ్గా ఈ దిశగానే అడుగులు వేస్తోంది.