చైనా యుద్ధ విమానాలపై కన్నేసిన బంగ్లాదేశ్.. నిశితంగా గమనిస్తోన్న భారత్?

ఒకప్పుడు భారత్‌ పట్ల విధేయత ప్రదర్శించిన బంగ్లాదేశ్‌ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి.. పాకిస్థాన్, చైనాలతో అంటకాగుతోంది. తాజాగా, చైనాకు చెందిన అధునాతన యుద్ధ విమానాలను కొనుగోలుచేయడానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్.. రెండు రోజుల చైనా పర్యటనలో దీనిపై ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. చైనా ప్రీమియర్ లీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తారిక్ భేటీ అయి.. ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య సహాకారంపై చర్చలు జరుపుతారు.