మహారాష్ట్ర అసెంబ్లీలో క్రికెటర్‌ తిలక్‌ వర్మ ప్రత్యక్షం.. కారణం ఇదే

మహారాష్ట్ర విధానసభలో టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ మంగళవారం తళుక్కుమన్నాారు. దీంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అయితే, ఎమ్మెల్సీగా గెలిచిన తిలక్ వర్మ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్ కాకడే ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికే ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. విక్రమ్ తనకు సోదరుడితో సమానమని అన్నారు. షూటింగ్ ఛాంపియన్ అయిన విక్రమ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడని, ముందు నుంచి ప్రజాసేవ చేయడం ఎంతో ఇష్టమని చెప్పారు.