తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత దాడి!

తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు.