చైనా వీసా, పర్మిట్ లేకుండా యాత్ర చేపట్టొద్దు .. కైలాస మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.