చారగొండలో అరుదైన చారిత్రక శిల్పాల గుర్తింపు

అరుదైన చారిత్రక శిల్పాలకు నెలవైన నాగర్​ కర్నూల్ జిల్లా చారకొండ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్​ రామోజు హరగోపాల్, సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడ్ గ్రామంలోని శివాలయ పరిసరాల్లోని 14వ శతాబ్దానికి చెందిన మూడు అరుదైన చారిత్రక విగ్రహాలను గుర్తించారు.