చెరువుల్లో పూడిక తీయండి..నెలన్నర క్రితమే చెప్పినా ఎందుకు లేట్ చేస్తున్నరు?: మంత్రి ఉత్తమ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల్లో పూడిక తీయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నెలన్నర క్రితమే చెరువుల్లో పూడిక తీయాలని చెప్పినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.