చలి గుప్పిట తెలంగాణ.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యత తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. చలి నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.