చలి దేశం UKలో వడగాలుల బీభత్సం.. మే, జూన్ నెలల్లోనే 2,700 మందికి పైగా మృతి!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి బ్రిటన్ (UK) లో జరిగిన ఈ ఘోరమే ఒక ఉదాహరణ. సాధారణంగా చల్లగా ఉండే బ్రిటన్లో ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఎన్నడూ లేని విధంగా అసాధారణ వడగాలులు వీచాయి. ఈ వేడి తట్టుకోలేక ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాలలో కేవలం రెండు నెలల................